టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత పెరిగింది. ఆటో మొబైల్ కంపెనీలు బైకులు, కార్లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో బైకులను కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు మైలేజ్ లేదా స్టైల్‌ను మాత్రమే కాకుండా, భద్రతా ఫీచర్లపై కూడా దృష్టి పెడుతున్నారు. ఈ �