Rajamouli :దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో “బాహుబలి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు.ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ లభించింది.బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి వున్నక్రేజ్ చూసాక ఈ సినిమాకు మూడో పార్ట్ తీసుకురావాలని మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే బాహుబలి సిరీస్ ను…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్”.గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి .కానీ ఈ భామ కెరీర్ కు ఆ సినిమాలేవీ అంతగా ఉపయోగ పడలేదు .ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్…
క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”సీతారామం” సినిమాతో ఈ భామకు క్రేజ్ భారీగా పెరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. మృణాల్ టాలీవుడ్ తో…
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే..ఈమె వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సినిమా షూటింగ్ సమయంలో సరైన వాష్ రూమ్స్ లేక తాను ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చారు.ప్రియమణి ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.. అలాగే తమిళంలో…
హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది.ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్‌గా మారిన…