భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గ�