టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఆ తరువాత సుహాస్ రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే ఇటీవల సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ సూపర్ హిట్ అయింది..ఈ…