టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు..కార్తికేయ 2 సినిమా తరువాత నిఖిల్ వరుసగా బిగ్గెస్ట్ మూవీస్ లైన్ లో పెట్టాడు ..తన మార్కెట్ రేంజ్ పెరగడంతో ఆ స్థాయిలో తన మూవీస్ వుండే విధంగా చూసుకుంటున్నాడు.. కార్తికేయ 2 తరువాత నిఖిల్ చేసిన స్పై మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ సినిమాతో బిజీగా…