టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు రాశీ.తెలుగులో అప్పటి స్టార్ హీరోల అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖ…