గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోకిరి సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది .టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియాన ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోఈ భామ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్ ఆఫర్స్ కొల్పోయింది. బాలీవుడ్ లో వరుస ప్లాప్స్ రావడంతో…