యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్య్సకారుడి పాత్రను చైతూ పోషిస్తున్నారు. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. కాగా, నాగచైతన్య ప్రధాన పాత్రలో గతేడాది దూత వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్…