ఓరల్ క్యాన్సర్ అనేది నోటికి సంబందించినది.. ఒక రకమైన తల మరియు మెడ క్యాన్సర్.. ఇది బుగ్గలు, చిగుళ్ళు, నోటి పైన, నాలుక లేదా పెదవుల యొక్క లైనింగ్‌లోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతుంది. తరచుగా.. ఒరోఫారింజియల్ క్యాన్సర్.. ఇది మృదువైన అంగిలి, గొంతు యొక్క ప్రక్క, వెనుక గోడలు, నాలుక యొక్క మూడవ భాగం మరియు టాన్సిల్స్‌ను ప్రభావితం చేస్తుంది.. ధూమపానం, మద్యపానం చెయ్యడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని…
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఈరోజుల్లో కామన్ అయిపొయింది.. కొందరు కోలుకుంటే, కొందరు మరణించారు.. అస్సలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది.. అందుకు కారణాలు ఏంటి? ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ధూమపానం – ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. ధూమపానం చేసే వ్యక్తులు ప్రాణాంతక వ్యాధులకు గురవుతారు. ధూమపానం వ్యాధికి 80% కారణం.…
ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటే భయపడేవారు.. కానీ ఈరోజుల్లో ఈ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..అయితే రొమ్ము క్యాన్సర్ గురించి ఉన్న కొన్ని అపోహలు మహిళలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ఈ క్యాన్సర్ గురించి కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. *. సాదారణంగా ప్రతి మహిళ రొమ్ముల పరిమాణం భిన్నంగా ఉంటుంది. అలాగే రెండు రొమ్ముల ఆకారం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో చాలా తేడా ఉంటుంది, కొన్నింటిలో…