ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.. కొందరు అవసరం ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటారు.. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం కార్డులను జారీ చేస్తుంటారు.. అయితే క్రెడిట్ కార్డులను తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నష్టాలను చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు.. క్రెడిట్ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్స్…