హిజ్రాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మనం నిత్యం ఎక్కడో చోట మనం వీరిని చూస్తూనే ఉంటాం.. అయితే వీరి పుట్టుక గురించే, వీరి ఆచారాల గురించి చాలా మందికి తెలియదు.. ఇప్పుడు మనం వారి గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం.. బయట డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ ఆడవారిని అక్కా అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కోసారి హిజ్రాలు దౌర్జన్యానికి దిగుతుంటారు. దాడులు చేసే…