Yuvraj Singh Lauds Travis Head Batting in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లక్నో బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడి.. పరుగుల వరద పారించారు. నువ్వా నేనా అని పోటీ పడుతూ బౌండరీలు, సిక్సులు బాదిన…