ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా ప్రచారంలోకి వచ్చాక చాలామంది యూట్యూబ్ షోలతో స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పొరపాటున ఏదైనా మాట్లాడి కూడా చిక్కుల్లో పడిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత కోల్కత్తా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ చేరాడు. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లహబడియాతో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా యాంకర్ అభిషేక్…