Abhishek Nair: క్రికెట్లో సె*క్స్ మాములే.. టీమిండియా మాజీ ఆటగాడు కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా ప్రచారంలోకి వచ్చాక చాలామంది యూట్యూబ్ షోలతో స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పొరపాటున ఏదైనా మాట్లాడి కూడా చిక్కుల్లో పడిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత కోల్కత్తా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ చేరాడు. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లహబడియాతో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా యాంకర్ అభిషేక్ నాయక్ ను క్రికెట్లో శృంగారం..? అనే ప్రశ్నను అడగగా.. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. నువ్వు పాజిటివ్ కోణంలోనే అడిగావా అంటూ సమాధానం ఇచ్చాడు.
Viral Video: ఇంజన్ లేకుండానే పరుగులు పెట్టిన రైలు.. ఎలాగంటే..!
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ప్రతి క్రికెటర్ కి పోరాటం, సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటాయని అందుకని కొందరు క్రికెటర్లు మ్యాచులకు ముందు సంభోగంలో పాల్గొంటారని ఆయన చెప్పుకొచ్చారు. అలా చేయడంవల్ల వారికి రిలీఫ్ అవుతుందని తెలిపారు. అలా కొందరు మాత్రమే చేస్తారని.. చాలామంది అదేం పట్టించుకోరని., అయితే శృంగారంలో పాల్గొనడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అంటూ ప్రతి ఒక్కరు అది పాటించాలంటూ క్రికెట్లో ఏ నియమం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చాడు.
TDP: టీడీపీ రెండు కేంద్ర మంత్రి పదవులు
ఇకపోతే అభిషేక్ నాయక్ 2009లో టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా తొలి మ్యాచ్ ఆడాడు. అటు బ్యాటింగ్ లోను.. ఇటు బౌలింగ్ లోను ప్రతాపం చూపగలగె ఆయన టీమిండియాలో పాతుకు పోతాడు అనుకుంటే అదే ఏడాది జట్టు నుండి కనుమరుగయ్యాడు. 2009 సెప్టెంబర్ లో ఆయన టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2018లో కోల్కతా నైట్ రైటర్స్ క్యాంపులో చేరిన అతడు టీం లోని యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. ఈయన సలహాలతోనే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, చక్రవర్తి కళ్యాణ్ ఇలా మరింతమంది మెలకువలు నేర్చుకున్నారు. ఐపీఎల్ 17 సీజన్ను కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే.
My blud is asking sex questions now😭 pic.twitter.com/5rTNYqp4p7
— Tanishq (@boom_raaah) June 7, 2024
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!