సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది సాధారణం అయిపోయింది. అభిమానులు ప్రేమను వ్యక్తం చేసే విధంగా కామెంట్లు చేస్తే, కొందరు మాత్రం విమర్శలతో, వ్యంగ్యాలతో ముందుకు వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో చూపించిన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. అయితే, ఈ అవార్డు నిజంగా ఆయనకు రావాలా లేదా అనే చర్చ నెటిజన్లలో మొదలైంది.…
Abhishek Bachchan Buy 6 Flats: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ముంబైలోని బోరివలిలో ఆరు లగ్జరీ ఫ్లాట్స్ కొన్నారు. ఈ ఫ్యాట్స్ ఒబెరాయ్ స్కై సిటీలో ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ ధర రూ.15.42 కోట్లు అని సమాచారం. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అభిషేక్ ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఒక్కసారే అన్ని ఫ్లాట్స్ ఎందుకు కొన్నారు? అని…