Abhishek Bachchan Buy 6 Flats: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ముంబైలోని బోరివలిలో ఆరు లగ్జరీ ఫ్లాట్స్ కొన్నారు. ఈ ఫ్యాట్స్ ఒబెరాయ్ స్కై సిటీలో ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ ధర రూ.15.42 కోట్లు అని సమాచారం. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అభిషేక్ ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేయడంతో అంద�