Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద తన అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్ పోషించినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది.
35 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను అందుకుని రవితేజా పాటల్లో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పిందే 'థమాకా'లోని 'జింతాక్' సాంగ్. అంతే కాదు 250 మిలియన్లకు పైగా ఇన్ స్టా రీల్స్ ఈ పాటపై రావడం మరో రికార్డ్!