Abhiram Movie Teaser launched: లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాసులు నిర్మాతగా రామకృష్ణార్జున్ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా అభిరామ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శ్రీనివాసులు, ప్రసన్నకుమార్ ని కలిసి టీజర్ చూపించి రిలీజ్ చేయించారు. ఈ టీజర్ చూసిన అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది,…