Abhinay Kinger : ఈ నడుమ సినీ నటులు అనారోగ్యాలకు గురవుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఓ హీరోకు భయంకరమైన రోగం వచ్చింది. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతానని స్వయంగా చెబుతున్నాడు. ఆయన ఎవరో కాదు అభినయ్ కింగర్. ఈయన మలయాళ హీరో. ప్రముఖ నటి టి.పి.రాధామణి కొడుకు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నాడు. అభినయ్ తళుల్లువదో ఇళమై సినిమాతో యాక్టర్ గా పరిచయం అయ్యాడు. జంక్షన్ అనే తమిళ సినిమాలో హీరోగా కూడా…