My Dear Donga : టాలీవుడ్ పాపులర్ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అభినవ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా ఈ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన ‘మై డియర్ దొంగ’ ఎలాంటి అంచనాలు లేకుండా ఏప్రిల్ 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ…