శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ…