ఇండియన్ ఐడల్… ఈ పేరు సంగీత ప్రియులకు బాగా పరిచయమే. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ సింగింగ్ రియాల్టీ షో 12వ సీజన్ కొనసాగుతోంది. అయితే, ఓ సీనియర్ సింగర్ ఇండియన్ ఐడల్ తాజా సీజన్ నడుస్తోన్న తీరును తప్పుబట్టాడు. పోటీలో పాల్గొంటోన్న గాయనీగాయకుల మధ్య ఫేక్ లవ్ స్టోరీస్, వారి వ్యక్తిగత జీవితంలోని పేదరికం వంటి వాటికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నాడు. గాత్రంతో పోటీ పడాల్సిన చోట ఇతర ఎమోషనల్ విషయాలు,…