Home
Abhijeet Dipke
Abhijeet Dipke News
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ వంతు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా రెండో విడత పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని నెలల కిందట పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై నెల రోజుల పాటు భారీ ఎత్తున నిరసనలు చేపట్టి, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసిన CJP, ఇప్పుడు మరో పెద్ద ఉద్యమానికి… -
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
CJP Protest: ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలోనే పాల్గొనేందుకు థానే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలోని శివాజీ పార్క్‌కు వచ్చిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై (75) అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశారు. థానేలోని… -
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషన్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజు ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపడుతోంది. ఈ నిరసనకు వందలాది మంది నిరసనకారులు హాజరయ్యారు. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌదవ్ దాస్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ ఆందోళనకు వ్యతిరేకంగా ముంబైలో పెద్ద ఎత్తున నిరసనలు… -
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
Abhijeet Dipke: గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ఒక వైవిధ్యమైన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను గురువారం సాయంత్రం ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక, తన మద్దతుదారులతో కలసి ప్లకార్డులు పట్టుకుని మెరైన్ డ్రైవ్ వద్ద సందడి చేస్తున్న అభిజీత్ వద్దకు ఒక మహిళా ఇన్స్పెక్టర్ నాయకత్వంలోని పోలీస్ టీమ్ వెళ్లింది.… -
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబైలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 02న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ నిరసనకు పిలపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ సీజేపీ అక్కడే నిరసన నిర్వహించడానికి, ‘‘జైల్ భరో ఆందోళన్’’ కార్యక్రమం నిర్వహించడానికే ముందుకు వెళ్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు… -
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
CJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ((CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. అయితే, సీజేపీకి స్థానిక ముంబై వాసుల నుంచి షాక్ తగిలింది. శివాజీ పార్క్‌లోని స్థానిక నివాసితులు సీజేపీ కార్యక్రమం… -
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ, సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ… -
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు,… -
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన మద్దతుదారుల్ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ల సమావేశానికి ముందే రాంకాతో సహా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వెళ్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. రాంకాతో పాటు నాగాలాండ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు మరికొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై సీజేపీ కన్వీనర్,… -
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
CJP: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాల్లో అభ్యంతరం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. దీంతో ప్రతిపక్షాలు CEC జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కూడా…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!