ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను…
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. తంగలాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్…
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్…
ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్…