Aata Sandeep: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఆ రొమాన్స్ ఏంటి.. ఆ వైలెన్స్ ఏంటి.. అసలు ఆ మ్యూజిక్.. నెక్స్ట్ లెవెల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ వైలెన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Aata Sandeep Supporting Pallavi Prashanth: తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ సంచలనం రేపే పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండుగా విభజించి యావర్, గౌతమ్, తేజ, శోభా శెట్టి, రతికలను ఒక టీంగా శివాజీ, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అశ్వినిలను మరొక టీమ్ గా చేశారు. ఇలా…
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చెప్పిన విధంగానే ఉల్టా ఫుల్టా లా సాగుతోంది. ఎలిమినేషన్ అయినవాళ్లకు మళ్లీ వస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు.. సీక్రెట్ ఎంట్రీలు.. ఇలా ఈ సీజన్ అంతా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు వాళ్లలో వాళ్ళు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. గతవారం కొత్తవాళ్లు రావడంతో వాళ్ళతో గొడవకు దిగుతున్నారు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ టీనా సాధు మృత్యువాత పడింది. ఓంకార్ మొదలుపెట్టిన డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. అయితే ఆమె ఎలా మృతి చెందింది అనేది తెలియలేదు. ” ఆట సీజన్‌లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు…