Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే చైతూ షోయూ అనే రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే.
విక్టరీ వెంకటేశ్ కు షష్ఠి పూర్తి అయ్యింది. అయినా యంగ్ ఛార్మ్ తగ్గకపోవడంతో హీరోగా రాణిస్తూనే ఉన్నారు. మరీ కాలేజీ స్టూడెంట్ పాత్రలు చేయకపోయినా… తన వయసును దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మ్యాన్ పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్ పిల్లలు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటారు. ఆయన కుమార్తె ఆశ్రిత వరల్డ్ ఫేమస్ వంటలు చేయడంలో దిట్ట. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోందామె. తరచూ అందులో సరికొత్త వంటల వివరాలు అప్…
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ…
విక్టరీ వెంకటేశ్ గారాల పట్టి ఆశ్రిత దగ్గుబాటి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రికార్డ్ సృష్టించారు. వెంకటేశ్ పెద్ద కూతురైన ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ పేరుతో ఓ అకౌంట్ రన్ చేస్తారు. దాంట్లో రెగ్యులర్ గా రుచికరమైన రెసిపీస్ పోస్ట్ చేస్తుంటారు. వాటి కోసం ఆశ్రితని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెద్దదే! లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు దగ్గుబాటి వారి టాలెంటెడ్ షెఫ్ కి!ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ లోని…