మోహన్ లాల్ కూతురు విస్మయ మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. జూడ్ ఆంథోనీ డైరెక్షన్లో ‘తుడక్కుమ్’ అనే సినిమాతో విస్మయ తన సినీరంగ ప్రవేశం చేస్తోంది. 2018 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత జూడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మోహన్ లాల్ అనుచరుడు ఆంటోనీ పెరంబవూర్ ఆధ్వర్యంలోని ఆశీర్వాద్ సినిమాస్ 37వ సినిమాగా విస్మయ మోహన్ లాల్ తొలి చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే జూడ్ రాశారు. కుమారుడు ప్రణవ్…
తమిళ సినిమా నిర్మాణ సంస్థల్లో భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరున్న ప్రొడక్షన్స్ లో ఒకటి ‘లైకా ప్రొడక్షన్స్’. పొన్నియన్ సెల్వన్, రోబో 2.O, దర్భార్ వంటి భారీ సినిమాలు నిర్మిచిన లైకా భారీ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ సినిమాల హిట్ పర్సెంట్ పరంగా చుస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో తీసిన భారతీయుడు 2, రోబో 2.O వంటి సినిమాలు వలన భారీ…