Sreeleela: సాధారణంగా చిత్ర పరిశ్రమలో పోలికలు ఎక్కువ ఉంటాయి. ఒక నటుడు చనిపోతే .. ఆ ప్లేస్ ను వేరొకరితో రీప్లేస్ చేయడం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఈ పోలిక ఉంటుంది. ఉదాహరణకు సావిత్రి చనిపోయాకా .. ఆమెను రీప్లేస్ చేయడం ఎవరి వలన కాలేదు.. కానీ, నడవడిక, నటన ను బట్టి కీర్తి సురేష్, నిత్యా మీనన్ తో పోలుస్తూ వచ్చారు.