Aaron Finch announced his retirement from Cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2024లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఫించ్ కెరీర్‌లో చివరిది. బీబీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 13 సీజన్లుగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం…