Aamir Khan: బాలీవుడ్ ఖాన్స్‌లో ఆమిర్‌ఖాన్ ఒకరు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆక్ష్న కీలక పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ రూ.200 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని ఈ బాలీవుడ్ బడాఖాన్ చెప్పారు. మీకు తెలుసా ఆమిర్ ఖాన్ ప్లాపుల పరంపర ఎక్కడి నుంచి మొదలు అయ్యిందో.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే సినిమా నుంచి. దీని కన్నా ముందు ఆయన తన సినీ కెరీర్‌లో…