బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద తాజాగా జరిగిన సంఘటన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాంద్రాలోని ఆయన నివాసానికి ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు బస్సులు, వ్యాన్లలో చేరడంతో చుట్టుపక్కల గమనించినవారంతా అవాక్కయ్యారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత మంది పోలీసు అధికారులు ఒక ప్రముఖ నటుడి ఇంటికి అకస్మాత్తుగా రావడం వెనుక కారణం ఏమై ఉండవచ్చు? అనే దానిపై నెటిజన్లలో…