‘మీ టూ’… ఆ మధ్య విపరీతంగా వార్తల్లో నిలిచిన ఈ ఉద్యమం తరువాత చల్లబడింది. కానీ, అంతలోనే చాలా మంది ఇబ్బంది కూడా పడాల్సి వచ్చింది. ‘మీ టూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎవరు నిజంగా నేరం చేశారో, ఎవరి మీద దుష్ప్రచారం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలా క్రాస్ ఫైర్ లో చిక్కుకుని న్యూస్ లో నిలిచిన ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్! 2020లో అనురాగ్ పై ‘మీ టూ’ ఆరోపణలు చేసింది…