Home
Aakash Chopra
Aakash Chopra News
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Aakash Chopra on MS Dhoni CSK Stake: ‘ఎంఎస్ ధోనీ’.. ఈ పేరుకు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. 2026 ఐపీఎల్ సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. సీఎస్కేకు సంబంధించిన ప్రతి అంశంలో అతడి పేరు చర్చలో నిలిచింది. ఈ నేపథ్యంలో ధోనీకి సీఎస్కేలో వాటా ఇవ్వాలనే అంశంపై వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రిక్‌బ్లాగర్ కథనం ప్రకారం..… -
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో, మైదానం బయట కూడా అంతే సరదాగా స్పందిస్తుంటాడు. తాజాగా ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా టాక్ షో ‘బైఠ్ & బోల్’ (Baith & Bol) మొదటి ఎపిసోడ్లో పాల్గొన్న సూర్య, తన కెరీర్‌తో పాటు కెప్టెన్సీ ప్రయాణంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సంభాషణలో భాగంగా ఆకాష్ చోప్రా, "ఒకవేళ తదుపరి మ్యాచ్‌కు భారత జట్టును ఎంపిక… -
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
భారత టీ20 జట్టు నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ ప్రశాంతత, సానుకూల దృక్పథం అతని కెప్టెన్సీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. జూన్ 2026లో సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలో అనుకూల ఫలితాలు రాలేవు. నాయకత్వం చేపట్టిన తొలి తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే లభించినప్పటికీ, జట్టు వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడంలో ఆయన ఎంతో పరిణతి చూపిస్తున్నారని చోప్రా పేర్కొన్నారు. ‘ది… -
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ 48.15 గెలుపు శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ విజయం చాలా అవసరం. ప్రస్తుత చక్రంలో భారత్ ఇప్పటివరకు… -
Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ విండోలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్. హార్దిక్‌ను ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ట్రేడ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చింది.… -
Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ కొనసాగాలా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉండి, పరుగులు చేస్తూ ఉంటే అతడికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని స్పష్టం చేశారు. 2027 ప్రపంచకప్ వరకు భారత జట్టులో రోహిత్‌కు స్థానం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇంగ్లండ్… -
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగనున్న మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. గత కొన్ని మ్యాచ్‌లుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడం, అతడిని బెంచ్‌కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ కూడా చేయగల ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లకు… -
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
భారత క్రికెట్ జట్టులో రజత్ పాటిదార్‌ను చేర్చుకోవాలనే డిమాండ్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌ను టీ20 జట్టులోకి తీసుకురావాలని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు కోరుతుండగా, చోప్రా మాత్రం ప్రాక్టికల్ ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం టీమిండియా టాప్-7 బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ రైట్-లెఫ్ట్ కాంబినేషన్ లోపం వల్ల జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో… -
Hardik Pandya Captaincy: ఐపీఎల్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గండం..! మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు..
Hardik Pandya Captaincy: ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. ఈ ఐపీఎల్లో ముంబై జట్టు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు.. తొలి మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టినా ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటములు మూఠగట్టుకుంది.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తుండటంతో, అతని కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల… -
Shashi Tharoor: సచిన్ లాంటి ‘వైభవం’ ఉన్న సూర్యవంశీ.. సెలెక్టర్లు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?
క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!