Baahubali : తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ.. అప్పటి వరకు సౌత్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కు ముచ్చెమటలు పట్టించిన మూవీ.. అదే బాహుబలి. ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి బాహుబలి మాత్రమే తెలిసేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఈ ఎవర్ గ్రీన్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో…