Home
Aafa
Aafa News
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
సాధారణంగా హీరోల అభిమాన సంఘాలు అంటే కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, రికార్డుల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం వరకే పరిమితం అవుతాయనే ఒక అపవాదు ఉంది. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మాత్రం ఆ గీతను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఏకంగా 3 లక్షల మంది బాలికలకు రక్షణ కవచంగా నిలిచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం… -
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
టాలీవుడ్లో హీరోల అభిమాన సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే తమ అసోసియేషన్‌లో కీలక సభ్యుడిగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన కరంపూరి సతీష్ కుటుంబం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు AAFA దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన అసోసియేషన్ కేంద్ర కమిటీ, పాప ప్రాణాలను కాపాడుకునేందుకు అవసరమైన అత్యవసర వైద్య ఖర్చులను అందించి రియల్ హీరోలనిపించుకున్నారు. కరంపూరి సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచే ఒక అరుదైన, తీవ్రమైన… -
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు… -
Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో భారీ ఎత్తున సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఫ్యాన్స్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో జిల్లా, మండల, పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. Also Read : Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్…
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..