టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు అన్నీ జరిగాయని…ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువులు ఇచ్చామని తెలిపారు. జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్ కి రమ్మని చెప్పామని… ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమ�