సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అనుకున్న తేదీల్లో షూటింగ్ లేట్ అవ్వడం, ఓటిటి బిజినెస్ క్లియర్ కాకపోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా ఎన్నో కారణాలతో చాలా సినిమాలు వాయిదా పడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు డేట్ మార్చుకోవడం చాలా కామన్ విషయం. అయితే వాయిదా వేయాల్సి వస్తే.. కనీసం వారం, పది రోజులు ముందుగానే మేకర్స్ ప్రకటిస్తారు. కానీ ‘అఖండ 2’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అన్ని పనులు…