Mega Movies back to back: జూలై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తేదీ వరకు అంటే దాదాపు ఒక నెలపాటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో నాలుగు మెగా హీరోల సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో…