తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి హీరోగా…
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాదు కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరును ‘అఖండ 2-తాండవం’గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి…
Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మణిశర్మ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో మణిశర్మ వెనక్కి తగ్గాడు.
ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్…