Home
Aadhaar Update
Aadhaar Update News
-
Aadhaar Update: ఆధార్ ఉన్నవారికి అలెర్ట్.. ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి నేడే లాస్ట్
ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
Aadhaar Update: ఆధార్‌ను ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చంటే? నిబంధనలు ఏమంటున్నాయంటే
Aadhaar Update: ఆధార్ కార్డ్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) జారీ చేస్తుంది. ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అనేక రకాల సేవలకు ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు సహాయంతో, కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంకు ఖాతా తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ, పాస్‌పోర్ట్ పొందడం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రతిదానికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వీటికోసం ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారం సరిగ్గా ఉండాలి. మీ… -
Aadhaar Updates: ఆధార్ ఉచిత అప్డేట్ కు మరో మూడునెలల వ్యవధి..
ప్రస్తుత భారతదేశంలో ఏ పనైనా సరే ఒక వ్యక్తి ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి కార్డు ఆధార్ కార్డు. భారతదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ పథకాలకైనా సరే., ఏదైనా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కు సంబంధించి విషయమైనా సరే.. ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పొడిగించింది. Pushpa 2 :… -
Aadhaar: ఆధార్ తీసుకుని పదేళ్లయిందా.. ఫ్రీ అప్ డేట్ మరి కొన్ని రోజులే
Aadhaar:ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఇంకా ఒక్కసారి కూడా అప్డేట్ కాలేదా? కానీ ఆధార్ వెబ్సైట్లో డాక్యుమెంట్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది. -
Aadhaar Card: ఆధార్ అప్డేట్పై యూఐడీఏఐ వార్నింగ్.. ఇలా చేస్తే అంతే..!
UIDAI, Aadhaar, Aadhaar Documents, Aadhaar Update, Aadhaar Card, e-mail, WhatsApp, UIDAI Warning -
Free Aadhaar Update: ఆధార్ ఫ్రీ అప్డేట్.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే
Aadhar Free Document update Last Date is June 14: ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఆధార్ కార్డు’ భాగమైపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా.. పని ఆగిపోతుంది. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ కోసం డబ్బులు చెల్లించాల్సి… -
Aadhaar update: ఆధార్ కార్డులో ఇది మరింత ఈజీగా..
Aadhaar update:ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం మరింత సులభతరం చేసింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఆధార్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌లలో చిరునామాను అప్డేట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఆసక్తికరంగా, కొత్త ప్రక్రియతో, ఆధార్ వినియోగదారులు ఎలాంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డ్‌లోని చిరునామాను సులభంగా మార్చగలరు లేదా నవీకరించగలరు. ముఖ్యంగా, ఇప్పటి వరకు, ఆధార్ చిరునామా ప్రక్రియలో, చిరునామాలో మార్పును ప్రాసెస్ చేయడానికి వినియోగదారులు… -
Aadhaar : ఆధార్ అప్డేట్ చేయాల్సిందే..!
‘ఆధార్’ పై కీలక ఆదేశాలు జారీ చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. అధికారిక మూలాల ప్రకారం, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేయాలని పేర్కొంది.. ప్రస్తుతం, 5 మరియు 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్డేట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది… కాగా ఇప్పుడు వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది యూఐడీఏఐ.. అయితే, 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!