ఈ మధ్య కాలంలో శర్వానంద్ కు ఏమంత కలిసి రావడం లేదు. అతను ఏ జానర్ మూవీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. కాస్తంత భిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్న శర్వానంద్ ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేశాడు. రైటర్ టర్డ్న్ డైరెక్టర్ కిశోర్ తిరుమలతో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. చిరంజీవి (శర్వానంద్) ది ఉమ్మడి కుటుంబం. అతని తండ్రి, వారి తమ్ముళ్ళు అంతా…