ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నప్పటికీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో…