తాజాగా విడుదలైన చిత్రం ‘కింగ్డమ్’. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో పాటు యువ నటి భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం జూలై 31న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో, ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్ రిలీజ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటనకు విశేష స్పందన లభించడంతో, ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో…