ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మధ్య గ్లోబల్ వార్ మొదలైంది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేసులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ దూసుకొచ్చారు. అసలు బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే, తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ది ఇంటర్నేషనల్ రేంజ్. మన స్టార్ హీరోలు ఏకంగా హాలీవుడ్…