We are not Lovers: చిన్న పెద్ద అనే తారతమ్యం వుండదు. చనువుగా వున్నా ఇక వారికి ప్రేమికులు అనేపేరుతో పిలుస్తుంటారు కొందరు. వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమనా? లేక ప్రెండ్సిప్ ఆ అనే ఆలోచన కూడా చేయరు. ఎక్కడైనా సరే యువతీ, యువకులు ఇద్దరు కాస్త చనువుగా వుంటే చాలు వారికి లవర్స్ అనే ట్యాగ్ తగిలించేస్తుంటారు. వారు అన్నా చెల్లెలైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే. అంతెందుకు బైక్ పై అన్నా చెల్లెల్లు వెలుతున్నా…