అమెరికా అగ్ర రాజ్యం అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? కొందరి మాటైతే అక్కడి ‘క్యాపిటలిజమ్’! అవును, అమెరికాలో దేన్నైనా ‘వ్యాపారం’ చేసేస్తారు. ఈ కామెంట్ ని నెగటివ్ గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఇన్ ఫ్యాక్ట్… భయంకరమైన బాంబులు, దారుణమైన గన్నులు కూడా ఎడాపెడా అమ్మేసి సొమ్ము చేసుకునే యూఎస్ వినోదాన్ని వదిలి పెడుతుందా?అమెరికాలో హాలీవుడ్ తో కలుపుకుని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందుకే, క్రమంగా అక్కడ సినిమా, వినోదం, వ్యాపారం అన్నీ కలగలిసిపోయాయి.…