గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి విశేషమైన స్పందన లభించగా, మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్…