ప్రతి పండుగకు సినిమాల సందడి మాములుగా ఉండదు.. కొత్త సినిమాల నుంచి పోస్టర్స్, లేదా సినిమా అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి.. ఈ ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలో లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను…
Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది.