తెలుగు సినిమా దర్శకులలో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకున్న అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు ఎ. కోదండరామిరెడ్డి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన కెరీర్ ను ఓసారి అవలోకించుకుందాం. నటుడు కావాలని చెన్నయ్ వెళ్ళిన కోదండరామి రెడ్డి తప్పని పరిస్థితులలో రాజీ…