మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు. Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్…